May 28, 2018 @ 15:21 pm
Home / Movies / Tollywood (page 2)

Tollywood

‘టూ కంట్రీస్ ’సునీల్ కి కలిసొచ్చేనా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య కమెడియన్లు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లతో పాటు జబర్ధస్త్ తో ఫామ్ లోకి వచ్చిన షకలక శంకర్ కూడా హీరోగా మారుతున్నాడు.  కాకపోతే వీళ్లు ఓ వైపు కమెడియన్లుగా కూడా నటిస్తూనే ఉన్నారు.  ఇండస్ట్రీకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతోతో హీరోగా మారారు.  అప్పటి నుంచి హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. మొదట్లో మనోడికి …

Read More »

నంది అవార్డులపై పృథ్వీ అసహనం..!

ఈ మద్య టాలీవుడ్ లో  థర్టీఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అందరికీ కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ పృథ్వీ  మంచి ఫామ్ లో ఉన్నారు. పేరడీ డైలాగ్స్ తో తనదైన స్టైల్లో అందరినీ నవ్విస్తున్న ఈ కమెడియన్ నంది అవార్డులపై అసహనం వ్యక్తం చేశారు.  కేసారి మూడేళ్లకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు.. ఈ అవార్డుల జాబితాలో పేర్లు లేని సినిమా వాళ్లు ఇప్పుడు  తమ గళం విప్పుతున్నారు. మెగాఫ్యామిలీ వైపు నుంచి, ఇటు …

Read More »

భయపెడుతున్న శ్రీముఖి ‘కుటుంబ కథా చిత్రం’టీజర్‌

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి.  అంతే కాదు చిన్న బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాలు కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నాయి.  ఈ సంవత్సరం తెలుగు తెరపై హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాగానే వచ్చాయి..సక్సెస్ అయ్యాయి. తాజాగా  కె.ఎస్‌ వాసు దర్శకత్వంలో నందు, శ్రీముఖి, కమల్‌ కామరాజు ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకుంటోన్న ‘కుటుంబ కథా …

Read More »

కార్తీ ‘ఖాకీ’ సెన్సార్ టాక్..!

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోల హవా కొనసాగుతుంది. ఇప్పటికే రజినీకాంత్, సూర్య, విజయ్ లు తమ సినిమాలు తెలుగులో డబ్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగులో తన సినిమాలు డబ్ చేసి మంచి విజయాలు అందుకుంటున్నారు.  ఆ మద్య నాగార్జునతో కలిసి నటించిన ఊపిరి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా …

Read More »