Jul 19, 2018 @ 1:26 am
Home / Movie gossips (page 3)

Movie gossips

నాగ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు..నితిన్ లక్కీలో పడ్డాడు..!

టాలీవుడ్ కొన్ని హిట్ సినిమాలు వాస్తవానికి ఒకరు చేయాల్సింది..మరొకరు చేసి మంచి విజయం సాధిస్తారు.  ఆ తర్వాత అంత మంచి సినిమా మనం మిస్ అయ్యామే అని హీరోలు బాదపడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి.   అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్ లు చేయాల్సింది మిస్ అయ్యింది. ఈ అవకాశం యంగ్ హీరో నితిన్ దక్కించుకున్నాడు.  ఇంతకీ ఆ కథ ఏంటో ఓ సారి చూద్దామా..! శతమానం భవతి వంటి సూపర్ హిట్ …

Read More »

బాయ్ ఫ్రెండ్ గురించి నమిత ఇలా..!

ఆ మద్య సోషల్ మీడియాలో నటుడు శరత్ బాబు తో బొద్దు గుమ్మ నమిత ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.  దీనిపై ఇద్దరూ స్పందించి వార్తలు ఫేక్ అని కొట్టిపడేశారు.  నటి నమిత అయినా ఆయన వయసు..నా వయసు ఏంటీ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఏంటీ అని ఫైర్ అయ్యారు. తాజాగా నమిత తన ప్రియుడి ఫోటో షేర్ చేసి ఈ …

Read More »

హీరోయిన్ కావాలంటే సిగ్గు, షరం వదిలెయ్యాలి..!!

జాగా హీరోయిన్ కావాలంటే సిగ్గు , షరం వదిలెయ్యాలి అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని డైరెక్టర్ గా చెబుతోంది బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యా బాలన్ .  ఈ అమ్మడు భారీ అందాలను తెర నిండా పరిచేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా కుర్రాళ్ళ కు మతి పోయేలా చేసింది. డర్టీ పిక్చర్ తో ఒక్కసారిగా తన పేట్ ని మార్చుకుంది ఈ భామ.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గా …

Read More »