Oct 19, 2018 @ 18:19 pm
Home / Movies / నా బిడ్డ కోకో అంటే అర్థం కాలేదు..అదీ సంగతి!

నా బిడ్డ కోకో అంటే అర్థం కాలేదు..అదీ సంగతి!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కళ్యాన్ దేవ్. చిరంజీవి చిన్నఅల్లుడు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ హీరోగా నటించిన ‘విజేత’ మొన్న గురువారం రిలీజ్ అయ్యాయి. కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘విజేత’ మంచి ప్రేక్షకాదరణను తెచ్చుకుంటోంది. కానీ ఇందులో కొక్కొరోక్కో అనే పాట మాత్రం బాగా హిట్ అయ్యింది. కోడి గురించి పాటిన ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతూ వచ్చింది.

Image result for vijetha movie

తాజాగా ఈ చిత్రం విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కల్యాణ్ చాలా బాగా నటించారని, క్లైమాక్స్ బాగుందని చెప్పాడు. అలాగే, నటుడు మురళీశర్మ కూడా అద్భుతంగా నటించారని అన్నారు. ఈ చిత్రంలోని ‘కో..కొక్కొరోకో..’ పాట గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.

Image result for allu arjun daughter

‘కల్యాణ్ మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని నాకు పంపాడు. ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పాను. ఆ తర్వాత నేను ఊరెళ్లాను. ఓ రోజు మా ఏడాదిన్నర పాప కారు డెక్ మీద కొడుతూ ‘కొకొ..’ అంటోంది. ‘ఏమంటోంది’ అని నా భార్యను అడిగితే, ‘కల్యాణ్ సినిమా వచ్చింది కదా, అందులోని పాట ‘కొక్కొరోకో’ పాట పెట్టమని అంటోంది’ అని చెప్పింది. అప్పుడు అర్థం అయ్యింది వామ్మో ఈ పాటకు ఇంత క్రేజ్ ఉందా అని. ఈ పాట అంటే మా అబ్బాయికి కూడా చాలా ఇష్టపడతాడు.

Spread the love

About Navitha

Navitha is a professional content writer and writes on Sports, Health and etc.

Check Also

Yesteryear Starlet Sridevi looks young and Adorable

Bollywood has several leading fashion designers. Among them Manish Malhotra has some unique reputation. This …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *