Aug 18, 2018 @ 14:32 pm
Home / Politics / National / జమిలీ ఎన్నికలపై రజీనీ ఏమన్నారో తెలుసా!

జమిలీ ఎన్నికలపై రజీనీ ఏమన్నారో తెలుసా!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు రాజీకీయాల్లో తన సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఒక పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. అంతే కాదు విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఓ పార్టీ పెట్టారు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఇద్దరూ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మద్య దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికల విషయం ఆసక్తిగా నడుస్తుంది. అన్ని రాష్ట్రాలు జమిలీ ఎన్నికలకు ఏకాభిప్రాయానికి వస్తే..ఎన్నికలు జరిపించడానికి రెడీగా ఉంది కేంద్రం.

Image result for elections

జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన అని త్వరలో రాజకీయాల్లోకి రానున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వన్ నేషన్ వన్ పోల్’ ఆలోచన మంచిదేనని, జమిలి ఎన్నికల వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని, ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Image result for elections

తమిళనాడు అవినీతి మయమైపోయిందని బీజేపీ నేత అమిత్ షా చేసిన ఆరోపణల విషయమై ప్రశ్నించగా, రజనీ స్పందిస్తూ.. అది అమిత్ షా అభిప్రాయమని, ఈ విషయం గురించి ఆయన్నే అడగాలని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

Spread the love

About Navitha

Navitha is a professional content writer and writes on Sports, Health and etc.

Check Also

India’s Priceless Treasure spotted at the Iconic Shree Siddivinayak Temple in Mumbai

Mumbai sources have made a statement that Miss World 2017 Manushi Chhillar on Monday morning offered prayers …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *